Deepseek AI: Free AI Tool for Content Writing & ChatGPT Alternative (2025)
🔥 ఉచిత AI సాధనం: డీప్‌సీక్ AI (ChatGPT ప్రత్యామ్నాయం) గురించి తెలుసుకుందాం??
🔹 టూల్ పేరు: డీప్‌సీక్ AI
🔹 వెబ్‌సైట్: https://www.deepseek.com
🔹 వర్గం: AI చాట్‌బాట్ / కంటెంట్ రైటింగ్
🔹 ధర: 100% ఉచితం
🔹 ఈ tool విద్యార్థులకు ఉత్తమమైనది మరియు కంటెంట్ సృష్టికర్తలకి, ఫ్రీలాన్సర్లకి మార్కెటర్లకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
✨ DeepSeek AI అంటే ఏమిటి?
👉 DeepSeek AI అనేది ఉచిత AI చాట్‌బాట్ సాధనం, ఇది ChatGPTకి బదులుగా దీన్ని ఉపయోగించవచ్చు. దీన్ని చైనా దేశం వాళ్ళు డెవలప్ చేశారు & GPT-4 స్థాయిలో ఇది పని చేస్తుంది.
👉 ముఖ్యంగా ఇది కంటెంట్ రైటింగ్, బ్లాగింగ్ రాయడానికి, యూట్యూబ్ స్క్రిప్ట్స్ కోసం, కోడ్ జనరేషన్ & ట్రాన్స్‌లేటింగ్‌లో కూడా చాలా బాగా use అవుతుంది.
💡 DeepSeek AI ద్వారా మనం ఏం చేయవచ్చు అంటే?
✅ YouTube వీడియో స్క్రిప్ట్‌లు –
తయారుచేసి మీ ఛానల్ గ్రో అయ్యేలా AI రూపొందించిన కంటెంట్ ను వాడుకోవచ్చు
✅ బ్లాగ్ రైటింగ్ – SEO-ఫ్రెండ్లీ ఆర్టికల్స్ తయారు చేసి
కొంచెం మార్పులు చేసి కంటెంట్ ని పోస్ట్ చేసుకోవచ్చు దీని ద్వారా మీ బ్లాగు monetization కూడా అవుతుంది.
✅ ఫ్రీలాన్సింగ్ – Fiverr & Upwork లో కంటెంట్ రైటింగ్ సర్వీసెస్ అందిస్తూ డబ్బులు కూడా సంపాదించవచ్చు.
✅ AI-పవర్డ్ చాట్ – ChatGPT లాగే మీ ప్రశ్నలకు సమాధానాలు దీని ద్వారా తెలుసుకోవచ్చు.
✅ కోడ్ రైటింగ్ & డీబగ్గింగ్ – ప్రోగ్రామింగ్ లో కూడా మీకు సహాయం అందిస్తుంది.
✅ చాలా వేగవంతంగా పనిచేస్తుంది మీరు తక్కువ టైంలోనే ఎక్కువ పనిని మీకు కావాల్సిన విధంగా చేయవచ్చు.
✅ మీకు బిజినెస్ ఐడియాస్ కూడా అందిస్తుంది, ఇంకా చెప్పాలంటే చాట్ జిపిటి లాగానే ఇది పనిచేస్తుంది కొంచెం ఎక్కువగా పని చేస్తుంది.
🛠️ DeepSeek AI ను మీరు ఎలా ఉపయోగించాలి?
1️⃣ వెబ్‌సైట్: https://www.deepseek.com
2️⃣ సైన్ అప్ (ఉచితం) – Gmail ఉపయోగించి లాగిన్ అవ్వాలి
3️⃣ మీకు కావాల్సిన ప్రాంప్ట్ నీ టైప్ చేయండి
4️⃣ Deepseek AI అందించిన కంటెంట్ ని మీరు ఉపయోగించుకోవచ్చు.
🚀 DeepSeek AI తో డబ్బు సంపాదించడానికి బెస్ట్ ఐడియాస్
💰 ఫ్రీలాన్సింగ్ (ఫైవర్, అప్‌వర్క్ లో ఫ్రీ లాన్సర్ గా) –
కంటెంట్ రైటింగ్, రెజ్యూమ్ రైటింగ్, యాడ్ కాపీ రైటింగ్ చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు.
💰 YouTube కంటెంట్ నీ సృష్టించి – AI స్క్రిప్ట్‌లు, షార్ట్‌లు, ట్యుటోరియల్స్ అందించి యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు.
💰 అనుబంధ మార్కెటింగ్ – AI టూల్స్ ప్రమోషన్లు & బ్లాగ్ రైటింగ్ చేస్తూ సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు.
💰 eBook Writing – ఈజీగా AI తో Automated Books Create చేసి మీ బుక్స్ ని అమెజాన్, అలాగే ప్రింటింగ్ ఇచ్చి కూడా మీ బుక్స్ సేల్ చేసి డబ్బులు సంపాదించవచ్చు.
✓ముఖ్యంగా మీకు కావాల్సిన విధంగా ఈ టూల్ ఉపయోగించి డబ్బులు అయితే సంపాదించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్.
*DeepSeek AI అనేది ChatGPT కి బదులుగా ఉపయోగించబడిన ఒక బెస్ట్ ఫ్రీ AI tool. మీరు కంటెంట్ సృష్టించి, ఫ్రీలాన్సింగ్, యూట్యూబ్ చేస్తూనే అలాగే బ్లాగ్ రాయాలనుకుంటే ఇది 100% ఫ్రీ & శక్తివంతమైన టూల్ అవుతుంది!
🔥 ఇంకా దీన్ని ఉపయోగించలేదా అయితే ఇప్పుడే DeepSeek AI ని ఉపయోగించి & మీ కంటెంట్ సృష్టించి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోండి 🚀.
📢 మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి!
👉 మీరు ఈ టూల్ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే మన బ్లాగ్ ను ఫాలో అవ్వండి
👉 ఇంకా ఇలాంటి ఉచిత AI టూల్స్ కోసం "సాయి ప్రకాష్ జాబ్స్ పాయింట్" మన YouTube ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేయండి! ఫ్రెండ్స్ థాంక్యూ 🎯
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి